अर्थ : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
उदाहरण :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
पर्यायवाची : కయ్యమైన, కలహాప్రియమైన, కొట్లాడే, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
उदाहरण :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
पर्यायवाची : కఠినమైన, కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన
अन्य भाषाओं में अनुवाद :