अर्थ : భోజనము, బట్టలు మొదలైనవి ఇచ్చి జీవితాన్ని కాపాడుట
उदाहरण :
ప్రతి తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే తమ పిల్లలను పాలిస్తారు
पर्यायवाची : పాలించు
अन्य भाषाओं में अनुवाद :
भोजन, वस्त्र आदि देकर जीवन रक्षा करना।
हर माँ-बाप अपनी हैसियत के अनुसार,अपने बच्चों को पालते हैं।अर्थ : కర్తవ్యంతో నిర్వహించడం
उदाहरण :
నన్ను నా ధర్మమే నన్నిల పాలిస్తోంది
पर्यायवाची : పాలించు
अन्य भाषाओं में अनुवाद :
कर्त्तव्य, धर्म आदि का निर्वाह होना।
मुझसे मेरा धर्म पले ऐसी मेरी कामना है।अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
उदाहरण :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
पर्यायवाची : పరిపోషించు, పెంచు, భరించు, సాకు, సాదు
अन्य भाषाओं में अनुवाद :