अर्थ : చలి వలన మనకు కలిగేది.
उदाहरण :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
पर्यायवाची : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, వడకాడు, వణుకు
अन्य भाषाओं में अनुवाद :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।