अर्थ : ఒక వదంతిని తెలియజేయడం
उदाहरण :
గ్రామీణ ప్రజలను సందర్శించి ప్రభుత్వ అధికారులు కొన్ని ప్రకటనలు చేశారు.
पर्यायवाची : చాటించు, ప్రకటనచేయు
अन्य भाषाओं में अनुवाद :
उच्च स्वर में कोई सूचना आदि देना।
ग्रामीण लोगों के सामने सरकारी अधिकारी कुछ घोषणा कर रहा था।अर्थ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
उदाहरण :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
पर्यायवाची : చాటింపు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
अन्य भाषाओं में अनुवाद :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।अर्थ : సూచన ఇవ్వు
उदाहरण :
జిల్లా అధికారి ఈరోజు మోహన్‌కు విడుదల సంకేతమిచ్చాడు.
पर्यायवाची : తెలియజేయు, తెలిసేలాచేయు, తెల్పు, సంకేతమిచ్చు
अन्य भाषाओं में अनुवाद :
कुछ ऐसा करना जिससे किसी बात आदि का पता चले।
जिलाधिकारी ने आज मोहन के रिहाई का संकेत दिया।अर्थ : అందరికి చెప్పడం
उदाहरण :
భగవంతుని గురించి మేము అందరికి ప్రకటిస్తాం
अन्य भाषाओं में अनुवाद :
भव बाधा दूर करना या भव बंधन से मुक्त रखना।
भगवान ही हम सबको तारेंगे।अर्थ : ఏవిషయమునైనా బయటకు చెప్పుట.
उदाहरण :
పదవతరగతి పరీక్షాఫలితాలను ప్రకటించినారు.
पर्यायवाची : తెలియ జేయుట, బయలుపరచు, బహిర్గత పరచుట
अन्य भाषाओं में अनुवाद :
Made known or openly avowed.
Their declared and their covert objectives.