अर्थ : మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది.
उदाहरण :
స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు.
पर्यायवाची : అభివ్యక్తమైన, స్పష్టమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका अभिव्यंजन हुआ हो या प्रकट किया हुआ।
अभिव्यक्त भाव को छुपाने की कोशिश क्यों कर रहे हो।