अर्थ : తేజస్సు ఉండకపోవుట.
उदाहरण :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
पर्यायवाची : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెలుగు మందగించిన గ్రహం
उदाहरण :
ఖగోళశాస్త్రజ్ఞుడు ప్రకాశం లేని గ్రహాలను పరిచయం చేస్తున్నాడు
पर्यायवाची : వెలుగు లేని
अन्य भाषाओं में अनुवाद :