अर्थ : తేజోవంతముగా ఉండుట.
उदाहरण :
కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
पर्यायवाची : ఉజ్వలమైన, కలాధరుడైన, కాంతివంతమైన, మెరవకలిగిన
अर्थ : వెలుగుతో నిండిన.
उदाहरण :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
पर्यायवाची : కాంతివంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
अन्य भाषाओं में अनुवाद :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.