अर्थ : తనను తానే పొగుడుకునేవాడు
उदाहरण :
ప్రగల్బాలు పలికే నాయకుల ఉపన్యాసాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు.
पर्यायवाची : ఆత్మస్తుతి చేసుకొనుట
अन्य भाषाओं में अनुवाद :
अपनी प्रशंसा करने वाला।
आत्मप्रशंसक नेताओं के भाषण से जनता ऊब चुकी है।