अर्थ : యజుర్వేదంలోని ఉపభాగం అందులో ధనుస్సును వేసే విద్యాజ్ఞానం ఉండటం
उदाहरण :
ద్రోణాచార్యుడు, పరుశురాముడు మొదలైనవారు ధనుర్విద్యలో పండితులు.
पर्यायवाची : ధనుర్విద్య, విలువిద్య
अन्य भाषाओं में अनुवाद :
यजुर्वेद का उपवेद जिसमें धनुष चलाने की विद्या का विवेचन है।
द्रोणाचार्य, परशुराम आदि धनुर्वेद के पंडित थे।