अर्थ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
उदाहरण :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
पर्यायवाची : భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
अन्य भाषाओं में अनुवाद :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.अर्थ : ప్రతికూలంగా ఉండుట.
उदाहरण :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
पर्यायवाची : తల్లకిందులైన, విపరీతమైన, విరుద్ధమైన, విలోమమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వైరము కలిగి ఉండుట.
उदाहरण :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
पर्यायवाची : విరుద్ధమైన, శత్రుత్వంతోకూడిన
अन्य भाषाओं में अनुवाद :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।