अर्थ : అది ఒక ప్రదేశం, అక్కడ పూర్వకాలానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి.
उदाहरण :
వస్తు ప్రదర్శనశాలలో మొగలుల యొక్క ఆభరణాలను భద్రపరిచినారు.
पर्यायवाची : మ్యూజియం, వస్తుప్రదర్శనశాల, సంగ్రహాలయం
अन्य भाषाओं में अनुवाद :
वह स्थान जहाँ एक या अनेक प्रकार की ऐतिहासिक, विलक्षण और कला-कौशल संबंधी वस्तुओं का संग्रह हो।
इस संग्रहालय में मुगलकालीन वस्तुओं का संग्रह है।A depository for collecting and displaying objects having scientific or historical or artistic value.
museumअर्थ : ప్రదర్శించు ప్రదేశము.
उदाहरण :
ప్రదర్శనాలయంలో హస్తలిపుల ప్రదర్శన జరుగుతోంది.
पर्यायवाची : ప్రదర్శనాలయము, ప్రదర్శనాస్థలము, వస్తుప్రదర్శనాలయము
अन्य भाषाओं में अनुवाद :
प्रदर्शन करने का स्थान।
प्रदर्शनालय में हस्तशिल्प प्रदर्शनी चल रही है।