अर्थ : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.
उदाहरण :
ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.
पर्यायवाची : కనబర్చటం, చూపించటం, ప్రదర్శన
अन्य भाषाओं में अनुवाद :
A collection of things (goods or works of art etc.) for public display.
exhibition, expo, exposition