अर्थ : విద్యాలయంలో అధ్యాపకులలో శ్రేష్ఠమైన లేదా ముఖ్యమైన వ్యక్తి
उदाहरण :
మా విద్యాలయంలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాన అధ్యాపకుడు జండాను ఎగురవేశారు.
पर्यायवाची : ముఖ్యఅధ్యాపకుడు
अन्य भाषाओं में अनुवाद :
विद्यालय के अध्यापकों में मुख्य।
प्राथमिक विद्यालय में गणतंत्र दिवस के अवसर पर प्रधानाध्यापक ने ध्वजारोहण किया।