अर्थ : ద్రవ పదార్థము దొర్లుట
उदाहरण :
నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
उदाहरण :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
पर्यायवाची : పారు, వెల్లువగట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
उदाहरण :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
पर्यायवाची : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
अन्य भाषाओं में अनुवाद :