अर्थ : ఒకరి గురించి మరోకరు మంచిగా చెప్పటం
उदाहरण :
గోపాల్ సాహసంను అందరు ప్రశంసించారు.
पर्यायवाची : పోగడ్త
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु, व्यक्ति, आदि या उनके गुणों या अच्छी बातों के संबंध में कही हुई आदरसूचक बात।
प्रशंसा से सभी खुश और प्रोत्साहित होते हैं।An expression of approval and commendation.
He always appreciated praise for his work.अर्थ : ఉన్నతమైనది
उदाहरण :
హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.
पर्यायवाची : కీర్తి, గొప్పతనం, ఘనత, శ్రేష్ఠమైనది
अन्य भाषाओं में अनुवाद :
महान होने की अवस्था या भाव।
हिन्दी साहित्य में प्रेमचन्द की महानता को झुठलाया नहीं जा सकता।The property possessed by something or someone of outstanding importance or eminence.
greatness, illustriousnessअर्थ : ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.
उदाहरण :
నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.
अन्य भाषाओं में अनुवाद :
Enthusiastic approval.
The book met with modest acclaim.अर्थ : భగవంతుని స్తుతించు వాక్యములు.
उदाहरण :
సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.
पर्यायवाची : నుతి, పొగడిక, పొగడ్త, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము
अन्य भाषाओं में अनुवाद :
किसी की प्रशंसा में गाया जानेवाला गीत।
संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।अर्थ : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
उदाहरण :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
पर्यायवाची : కీర్తి, నుతి, పొగడ్త, మెచ్చుకోలు, స్తుతిస్తు
अन्य भाषाओं में अनुवाद :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।