अर्थ : మెచ్చుకోవడం
उदाहरण :
లతా మంగేష్కర్ ప్రముఖమైన మరియు ప్రశంసనీయమైన గాయకురాలు
पर्यायवाची : అభినందించబడిన, పొగడబడిన, ప్రశంసింపబడిన
अन्य भाषाओं में अनुवाद :
Regarded with admiration.
admiredअर्थ : ప్రశంసలతో కూడినది.
उदाहरण :
అతడు ప్రశంసనీయమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
पर्यायवाची : అభినందనీయమైన, కీర్తించదగిన, కొనియాడదగిన, పొగడదగిన, ప్రస్తుతించదగిన, స్తుతించదగిన
अन्य भाषाओं में अनुवाद :
जो प्रशंसा के योग्य हो।
प्रशंसनीय हैं वे जो दूसरों को लिए जीते हैं।Worthy of high praise.
Applaudable efforts to save the environment.