अर्थ : ధ్వనిరహితమైన
उदाहरण :
రాత్రి నిశ్శబ్ధంగా వున్న సమయంలో అతడు ఇంటిపైకప్పు పై నిలబడి నక్షత్రాలను చూస్తున్నాడు.
पर्यायवाची : నిశ్శబ్ధమైన
अर्थ : మేఘాలు లేకుండా ఉండుట.
उदाहरण :
రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.
पर्यायवाची : నిర్మలమైన
अन्य भाषाओं में अनुवाद :