अर्थ : ఏదైన విషయాన్ని వ్యక్తపరుచుట.
उदाहरण :
ఆ ఉపాధ్యాయుడు క్రమశిక్షణ గూర్చి ప్పిల్లలకు ఉపన్యసించాడు.
पर्यायवाची : ఉపన్యసించు, మాటలాడు, ముచ్చటించు
अन्य भाषाओं में अनुवाद :
सभा आदि में श्रोताओं के सामने किसी विषय पर अपने भाव व्यक्त करना।
मुख्य अतिथि ने अनुशासन के महत्व पर भाषण दिया।