सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : మొదలుపెట్టడానికి మరోమాట
उदाहरण : సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
पर्यायवाची : ఆరంభమగు, మొదలవు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
जोरों से या धूम-धाम से शुरू होना।
अर्थ : మొదలుపెట్టడం
उदाहरण : ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
पर्यायवाची : ఆరంభమగు
वर्ष, मास आदि का अंत की ओर होना या आना।
अर्थ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
उदाहरण : మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
पर्यायवाची : ఆరంభమగు, మొదలగు
वर्ष, मास आदि का आरंभ होना।
इंस्टॉल करें