अर्थ : ఖాతాను ప్రారంభించడం
उदाहरण :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
पर्यायवाची : తెరుచు
अर्थ : మొదలుపెట్టడం
उदाहरण :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
पर्यायवाची : ప్రస్తావించు, లేవనెత్తు
अर्थ : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
उदाहरण :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
पर्यायवाची : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
अन्य भाषाओं में अनुवाद :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।