अर्थ : వినయపూర్వకంగా అడుగుట.
उदाहरण :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
पर्यायवाची : ప్రాధేయపడు, బ్రతిమాలు, వినతి, వేడుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
उदाहरण :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
पर्यायवाची : అడుగుట, ఆపేక్షించు, మనవి, వినతి, వేడుకొను
अन्य भाषाओं में अनुवाद :