अर्थ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
उदाहरण :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
पर्यायवाची : ఇష్టం, కోరిక, ప్రియం, ప్రేమ
अन्य भाषाओं में अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.अर्थ : బలమైన అభిమానం
उदाहरण :
ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.
पर्यायवाची : అనురక్తి, అనురాగం, అప్యాయత, అభిమానం, అరులు, ఇంపు, గారాబం, పేర్మి, ప్రియం, ప్రేమ, మక్కువ, మమకారం, మమత, మురిపెం, రాగం, వాత్సల్యం, సంగడి, సంప్రీతి
अन्य भाषाओं में अनुवाद :
वह मनोवृत्ति जो किसी काम, चीज, बात या व्यक्ति को बहुत अच्छा, प्रशंसनीय तथा सुखद समझकर सदा उसके साथ अपना घनिष्ठ संबंध बनाये रखना चाहती है या उसके पास रहने की प्रेरणा देती है।
प्रेम में स्वार्थ का कोई स्थान नहीं होता।A strong positive emotion of regard and affection.
His love for his work.