अर्थ : ఒక వాయిద్యం
उदाहरण :
యోగి సారంగిని వాయించడంలో లీనమయ్యాడు.
पर्यायवाची : పినాంగి, వయోలిన్, సారంగి
अन्य भाषाओं में अनुवाद :
A musical instrument in which taut strings provide the source of sound.
stringed instrumentअर्थ : చిన్న సారంగి ఆకారంలో ఉండే ఒక వాయిద్యం
उदाहरण :
అతడు ఫిడేలును వాయిస్తున్నాడు.
पर्यायवाची : చిన్నసారంగి
अन्य भाषाओं में अनुवाद :