अर्थ : బంగారు తో తయారుచేయబడిన నాణెం
उदाहरण :
హరప్పా త్రవ్వకాలలో కొన్ని బంగారు నాణెములు కూడా లభించాయి.
पर्यायवाची : స్వర్ణ నాణెం
अन्य भाषाओं में अनुवाद :
सोने का बना सिक्का।
वे हर धनतेरस पर सोने का सिक्का खरीदते हैं।Coins made of gold.
goldअर्थ : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
उदाहरण :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
पर्यायवाची : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
अन्य भाषाओं में अनुवाद :
A former British gold coin worth 21 shillings.
guinea