अर्थ : ఒకదాని తర్వాత ఒకటి.
उदाहरण :
మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు
पर्यायवाची : అనుక్రమం, క్రమం, పంక్తి, లైను, వరుస, శ్రేణి
अन्य भाषाओं में अनुवाद :
ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।
राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।अर्थ : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
उदाहरण :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
पर्यायवाची : చెండు, పుట్టచెండు, బాలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
उदाहरण :
అతను తమ పెరట్లో బంతి మొక్కలు నాటుతున్నాడు.
पर्यायवाची : బంతి పూవు, బంతి మొక్క
अन्य भाषाओं में अनुवाद :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigoldअर्थ : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
उदाहरण :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
पर्यायवाची : బాలు