अर्थ : ఆధీనంలోనికి తీసుకొనుట.
उदाहरण :
రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.
पर्यायवाची : ఖైదుచేయు, పట్టుకొను
अन्य भाषाओं में अनुवाद :
पुलिस का अपराधी को पकड़ना।
पुलिस ने कल दो आतंकवदियों को गिरफ्तार किया।अर्थ : కరాగారంలోమ్ ఉంచడం
उदाहरण :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
पर्यायवाची : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు
अन्य भाषाओं में अनुवाद :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।अर्थ : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.
उदाहरण :
వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.
पर्यायवाची : ద్వారబంధం చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం
उदाहरण :
చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.
पर्यायवाची : కట్టివేయు, తాడుతోకట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తాళ్ళతో కట్టేయడం
उदाहरण :
ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు
अन्य भाषाओं में अनुवाद :
गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।
इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।अर्थ : బంధనములో పెట్టుట
उदाहरण :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
पर्यायवाची : ఇరికించు, చిక్కువేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.
उदाहरण :
ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.
पर्यायवाची : నిర్భందించు
अन्य भाषाओं में अनुवाद :