अर्थ : ఎక్కువగా చెప్పుకునే వాడు
उदाहरण :
అతడు తనకు తానే వీరత్వం గూర్చి గొప్పలు చెప్పుకుంటాడు.
पर्यायवाची : ఎచ్చుకోడు, గొప్పలుచెప్పుకునేవాడు
अन्य भाषाओं में अनुवाद :
बड़ा बहादुर व्यक्ति (व्यंग्य)।
वह अपने आप को तीसमार ख़ाँ समझता है।अर्थ : బడాయి మాటలు చెప్పునటువంటి.
उदाहरण :
గీతకు బడాయి మాటలు నచ్చవు.
पर्यायवाची : కోతలుకోయు, గొప్పలుచెప్పు, డంబపుమాటలు చెప్పు
अन्य भाषाओं में अनुवाद :
Exhibiting self-importance.
Big talk.