अर्थ : ఒక చోట నుండి మరొక చోటికి చేరడానికి వెళ్లాడు.
उदाहरण :
డ్రైవరు కారు ట్రక్కు కంటే ముందు బయలుదేరింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
उदाहरण :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
पर्यायवाची : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
अन्य भाषाओं में अनुवाद :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।अर्थ : ఎక్కడికైనా వెళ్లడం
उदाहरण :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
उदाहरण :
నదిలో పడవ పోతూ ఉంది
पर्यायवाची : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
उदाहरण :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
पर्यायवाची : ప్రయాణం
अन्य भाषाओं में अनुवाद :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।