अर्थ : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.
उदाहरण :
భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.
पर्यायवाची : అణచివేత, అత్యాచారం, అనాచారం, అన్యాయం, దౌర్జన్యం, బలవంతం, హింస
अन्य भाषाओं में अनुवाद :
दूसरों के साथ बलपूर्वक किया जानेवाला वह अनुचित व्यवहार जिससे उन्हें बहुत कष्ट हो।
भारतीय जनता पर अँग्रेज़ों ने बहुत ही अत्याचार किए।Cruel or inhumane treatment.
The child showed signs of physical abuse.