अर्थ : బక్కచిక్కిపోవడం.
उदाहरण :
రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.
पर्यायवाची : అస్థియమైన, యెముకలగూడుగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా బలహీనంగా ఉండే
उदाहरण :
అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు
पर्यायवाची : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బలము లేక శక్తి లేని
उदाहरण :
బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.
पर्यायवाची : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన
अन्य भाषाओं में अनुवाद :