अर्थ : శరీరంలో బాగ కొవ్వు, మాంసం కలిగి ఉండటం
उदाहरण :
సుమోలు ఎక్కువ లావుగా వుంటారు.
पर्यायवाची : క్రొవ్వెక్కిన, బలిష్ఠం, లావుగావున్న
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లావుగా ఉండే బలిసిన శరీరంగల స్త్రీ
उदाहरण :
రమా బలిసిన దేహంగల ఒక ప్రౌఢ మహిళ
पर्यायवाची : రెండుమడతలుగల
अन्य भाषाओं में अनुवाद :