सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
उदाहरण : రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
पर्यायवाची : మంచం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
शरीर में पेट की दूसरी ओर का या पीछे वाला भाग।
The posterior part of a human (or animal) body from the neck to the end of the spine.
अर्थ : వస్తువులు పెట్టుకోవడానికి చెక్కతో తయారుచేసినది
उदाहरण : బల్ల మీద పుస్తకాలు చెల్లాచెదురుగా వున్నాయి.
पर्यायवाची : టేబుల్
लिखने, पढ़ने या खाने आदि के लिए बनी ऊँची चौकी।
A piece of furniture having a smooth flat top that is usually supported by one or more vertical legs.
अर्थ : కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగపడే ఒక చెక్క వస్తువు
उदाहरण : అతను బల్లమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
पर्यायवाची : చేరం, నలుచమరపీట, పీట, మంచం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
काठ आदि की बनी चार पायों की चौकोर वस्तु जो बैठने, सोने आदि के काम आती है।
अर्थ : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం
उदाहरण : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.
पर्यायवाची : బెంచి
लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।
A long seat for more than one person.
इंस्टॉल करें