अर्थ : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
उदाहरण :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
पर्यायवाची : అద్దెకుతీసుకొను, కిరాయికి తీసుకొను, బాడుగకు తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :