अर्थ : నల్లమందుతో తయారుచేసిన చిన్న చిన్న కాకరొత్తులు, టపాసులు మొదలైనవి.
उदाहरण :
మేము దీపావలి రోజున బాణా సంచా కాల్చాము.
अन्य भाषाओं में अनुवाद :
Firework consisting of a small explosive charge and fuse in a heavy paper casing.
banger, cracker, firecracker