अर्थ : మనస్సుకు కలత చెందడం
उदाहरण :
రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
An emotion of great sadness associated with loss or bereavement.
He tried to express his sorrow at her loss.अर्थ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
उदाहरण :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
पर्यायवाची : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
अन्य भाषाओं में अनुवाद :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।अर्थ : శోకంతో మనస్సు కలిగే భావన
उदाहरण :
దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
पर्यायवाची : అంగలార్పు, అంతస్తాపం, ఆక్రందన, ఆర్తి, చింత, దుఃఖం, పొగులు, మనోవ్యధ, విచారం, వెత, వ్యధ, సంతాపం
अन्य भाषाओं में अनुवाद :
मन की वह अप्रिय और कष्ट देने वाली अवस्था या बात जिससे छुटकारा पाने की स्वाभाविक प्रवृत्ति होती है।
दुख में ही प्रभु की याद आती है।अर्थ : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన
उदाहरण :
నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.
पर्यायवाची : నిట్టూర్పు, శోకం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దెబ్బతగిలినప్పుడు కలిగేది
उदाहरण :
రోగి యొక్క నొప్పి రోజురోజుకు అధికం అవుతుంది.
पर्यायवाची : నొప్పి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నరాలు నులిపెట్టడం వలన కలిగే బాధ
उदाहरण :
మెడనొప్పి వలన నేను తల తిప్పలేక పొతున్నాను.
पर्यायवाची : నొప్పి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బాధతోకూడినటువంటి భావన
उदाहरण :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
पर्यायवाची : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
अन्य भाषाओं में अनुवाद :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।अर्थ : మనకు నొప్పి కలగడం.
उदाहरण :
“నేను ఈ బాధలో ఎక్కడ చదవాలి.
पर्यायवाची : వ్యధ
अन्य भाषाओं में अनुवाद :