अर्थ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
उदाहरण :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
पर्यायवाची : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
उदाहरण :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
पर्यायवाची : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు
अन्य भाषाओं में अनुवाद :