अर्थ : ఉపయోగం లేకపోవుట
उदाहरण :
అతడు ప్రయోజనం లేకుండా ఏపనీ చేయలేడు.
पर्यायवाची : అకారణంగా, తేరగా, ప్రయోజనంలేకుండా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బాధ్యత తీసుకోకపోవడం.
उदाहरण :
ఈ పనికి నేను జవాబుదారికాదు.
पर्यायवाची : జవాబుదారిలేని, బాధ్యత వహించని, సంబంధంలేని
अन्य भाषाओं में अनुवाद :
Free from control or responsibility.
unaccountableअर्थ : హామీ లేనివాడు
उदाहरण :
బాధ్యతలేని ప్రజల మీద ఎవరికైనా పని చేయాలన్న నిర్భందం వుండదు.
पर्यायवाची : బాధ్యతనుత్యజించిన, బాధ్యతనువిస్మరించిన
अन्य भाषाओं में अनुवाद :
अपना उत्तरदायित्व न समझने वाला।
ग़ैरज़िम्मेदार लोगों पर किसी भी काम के लिए निर्भर नहीं रह सकते।Showing lack of care for consequences.
Behaved like an irresponsible idiot.