अर्थ : శరీరపు బలము. దీనితో మనిషి ఎంతటి పనినైన చేయగలడు.
उदाहरण :
భరతుని బాహుబలము యొక్క అంచనా వేలగలిగినవాడు లేడు
पर्यायवाची : పరాక్రమము, భుజబలము
अन्य भाषाओं में अनुवाद :
बाहुओं या शरीर का वह बल जिससे मनुष्य कोई बड़ा काम करता है।
भरत के बाहुबल का अंदाजा किसी को नहीं था।