अर्थ : బలాన్ని ప్రయోగించి వదిలిపోకుండా పట్టుకోవడం
उदाहरण :
నేను అతన్ని గట్టిగా పట్టుకొని మరియు వేగంగా తోశాను.
पर्यायवाची : గట్టిగా పట్టుకొను, బిగిసిపట్టుకొను, బిగుతుగాపట్టుకొను, బిర్రుగాపట్టుకొను
अन्य भाषाओं में अनुवाद :
Hold firmly, usually with one's hands.
She clutched my arm when she got scared.