अर्थ : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
उदाहरण :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
पर्यायवाची : పిల్లలు, బిడ్దపాపలు, సంతానం, సంతు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చిన్న చిన్న పిల్లల సమూహం
उदाहरण :
పిల్లల గుంపుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు?
पर्यायवाची : చిల్లర పార్టీ, పిల్లకాయలు, పిల్లలగుంపు
अन्य भाषाओं में अनुवाद :