अर्थ : బియ్యాన్ని పొడిచేస్తే వచ్చే పదార్ధం
उदाहरण :
అమ్మ బియ్యం పిండితో రొట్టెలు చేస్తుంది.
पर्यायवाची : బియ్యం పిండి
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flour