अर्थ : మనసులోని మాటను బయట పెట్టడం
उदाहरण :
మా అత్త ఎప్పుడూ బాధ కలిగించే మాటను బయటపెడుతుంది.
पर्यायवाची : భయటపెట్టు, భీతికలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
उदाहरण :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
पर्यायवाची : అదిరించు, కంపింపజేయు, గద్దించు, భయపెట్టు, భీతిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :