अर्थ : భయము లేక దుఃఖముతో మనస్సు చంచలమగుట.
उदाहरण :
ఏదో కీడు జరుగుతుందనే భావనతో మనస్సు గాబరా పడుతోంది.
पर्यायवाची : అడలుట, ఉలికిపడుట, గాబరా పడుట, గిలి పడుట, గుబులు పడుట, భయపడుట, భీతిల్లుట
अन्य भाषाओं में अनुवाद :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.