अर्थ : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
उदाहरण :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
पर्यायवाची : వెంట్రుకలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తలపై సహజంగా పెరిగేవి
उदाहरण :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
पर्यायवाची : కురులు, రోమం, వెంట్రుకలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
उदाहरण :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
पर्यायवाची : బొచ్చుగల చర్మము, రోమము
अन्य भाषाओं में अनुवाद :