अर्थ : గట్టిగా అరచి భయపెట్టుట.
उदाहरण :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
पर्यायवाची : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
अन्य भाषाओं में अनुवाद :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।अर्थ : ఆందోళన కలిగించు
उदाहरण :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
पर्यायवाची : భయంకలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
उदाहरण :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
पर्यायवाची : బెదరగొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పారిపోయేలా చేయడం
उदाहरण :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
अन्य भाषाओं में अनुवाद :
Cause to lose courage.
Dashed by the refusal.अर्थ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
उदाहरण :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
पर्यायवाची : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :