अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरण :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
पर्यायवाची : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
उदाहरण :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
पर्यायवाची : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
अन्य भाषाओं में अनुवाद :