अर्थ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
उदाहरण :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
पर्यायवाची : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, సంపూర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
Completed to perfection.
fulfilled