अर्थ : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
उदाहरण :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
The part of the body between the neck and the upper arm.
shoulderअर्थ : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
उदाहरण :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
अन्य भाषाओं में अनुवाद :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armअर्थ : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
उदाहरण :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
अन्य भाषाओं में अनुवाद :
The part of the body between the neck and the upper arm.
shoulderअर्थ : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
उदाहरण :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
पर्यायवाची : బాహువు
अन्य भाषाओं में अनुवाद :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.