अर्थ : వెలుగు లేకపోవటం
उदाहरण :
సూర్యుడు అస్తమించటంతో అంతట అంధకారం అవుతుంది.
पर्यायवाची : అంధకారం, ఇర్లు, కారుమబ్బు, చీకటి, చీకువాలు, తిమిరం, ధ్వాంతం, నభోరజస్సు, నిశాచర్మం, నీలపంకం, మబ్బు, రజోబలం, శ్వామిక
अन्य भाषाओं में अनुवाद :
प्रकाश का अभाव।
सूर्य डूबते ही चारों ओर अंधकार हो जाता है।