अर्थ : రాగాలలో ఒక రాగం
उदाहरण :
అతడు భైరవి రాగంలో పాడుతున్నాడు.
पर्यायवाची : భైరవీరాగం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన శివుడి గణం
उदाहरण :
మంత్ర-తంత్రాలు సిద్ధించడం కోసం ప్రజలు భైరవ ఉపాసన చేస్తారు.
पर्यायवाची : భైరవుడు, ముక్కంటి
अन्य भाषाओं में अनुवाद :
An imaginary being of myth or fable.
mythical being